తెలుగు వార్తలు » TN artist attempts world record
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ కళాకారుడు కాఫీ పొడితో గాంధీ బొమ్మను రూపొందించారు. దీంతో ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.