ఉగ్రదాడి నేపథ్య౦లో భారత్ ప్రతిపాదనకు పలుదేశాల మద్దతు

పుల్వామా ఉగ్రదాడి అన౦తర౦ దౌత్యపర౦గా పాకిస్తాన్ ను దెబ్బతీయడానికి భారత్ సన్నాహాలు చేస్తు౦ది. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలనే భారత ప్రతిపాదనకు రష్యా మద్దతు పలికింది. పుల్వామా ఉగ్రదాడిని ఆ దేశ మంత్రి డేనిస్‌ మంతురోవ్‌ బుధవారం ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ వెన్నంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రతిపాదనను త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల […]

ఉగ్రదాడి నేపథ్య౦లో భారత్ ప్రతిపాదనకు పలుదేశాల మద్దతు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:15 PM

పుల్వామా ఉగ్రదాడి అన౦తర౦ దౌత్యపర౦గా పాకిస్తాన్ ను దెబ్బతీయడానికి భారత్ సన్నాహాలు చేస్తు౦ది. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలనే భారత ప్రతిపాదనకు రష్యా మద్దతు పలికింది. పుల్వామా ఉగ్రదాడిని ఆ దేశ మంత్రి డేనిస్‌ మంతురోవ్‌ బుధవారం ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ వెన్నంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రతిపాదనను త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల ఫ్రాన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా ఇప్పటికే భారత్‌కు నైతిక మద్దతు ప్రకటించింది. తాజాగా రష్యా కూడా భారత్‌ వాదనకు మద్దతు పలకడంతో పాక్‌పై దౌత్యపరమైన ఒత్తిడి మరింత పెరిగినట్లయింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు