నా పొరపాట్లకు రెండు సార్లు సచిన్ బలయ్యాడు.. నిద్రలేని రాత్రులు గడిపా

తాను తీసుకున్న పొరపాటు నిర్ణయాల వలన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూర్కర్ బలయ్యాడని ప్రపంచ దిగ్గర అంప్లైర్లలో ఒకరైన స్టీవల్ బక్నర్ అన్నారు.

నా పొరపాట్లకు రెండు సార్లు సచిన్ బలయ్యాడు.. నిద్రలేని రాత్రులు గడిపా
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2020 | 10:15 PM

తాను తీసుకున్న పొరపాటు నిర్ణయాల వలన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూర్కర్ బలయ్యాడని ప్రపంచ దిగ్గర అంప్లైర్లలో ఒకరైన స్టీవల్ బక్నర్ అన్నారు. తాను తీసుకున్నచెత్త నిర్ణయాల వలన నిద్రలేని రాత్రులను కూడా గడిపానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ పొరటాలు నిర్ణయాలేనని ఆయన వెల్లడించారు. మాన్సన్ అండ్ గెస్ట్స్ రేడియో కార్యక్రమంలో ఆయన ఆనాటి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

”2003లో గాబా టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ గెలిస్పీ వేసిన బంతికి సచిన్ ఎల్బీగా వెనుదిరిగాడు. కానీ రిప్లేలో ఆ బంతి వికెట్ల పై నుంచి చాలా ఎత్తులో వెళ్తున్నట్లు తేలింది. అలాగే 2005లో కోల్‌కతా వన్డేలో పాక్ బౌలర్ అబ్దుల్ రజాక్ వేసిన బంతికి సచిన్ క్యాచ్ ఔట్ అయ్యాడని ప్రకటించా. కానీ అది బ్యాట్‌కి తగలలేదని తరువాత తెలిసింది. లక్ష మంది ఆ మ్యాచ్‌ను వీక్షిస్తుండటంతో బంతి బ్యాట్‌కి తగలింది లేనిది అంత గ్రహించలేకపోయా. నా నిర్ణయాలకు చింతిస్తున్నా. పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాత్రుళ్లు నిద్ర పట్టేది కాదు. మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం. అయితే వాటిని అంగీకరించాలి. ఏ అంపైర్ కావాలని తప్పుడు నిర్ణయాలు తీసుకోడు” అని స్టీవల్ అన్నారు. ఇక ఆ తరువాత క్రికెట్‌లో సాంకేతిక పరిఙ్ఞానం రావడం, డీఆర్ఎస్ పద్దతి పొరపాటు నిర్ణయాలను సమీక్షించుకునేందుకు అవకాశం ఇస్తున్నాయని అన్నారు. వాటి వలన అంపైర్ నిర్ణయాల్లో కచ్చితత్వం ఉంటుందని చెప్పగలనని బక్నర్ పేర్కొన్నారు.

Read This Story Also: 18,800 అడుగుల ఎత్తులో సరిహద్దు పోలీసుల యోగా.. ఫొటోలు వైరల్‌

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..