Schools Reopening From January 1: జనవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచే రాష్ట్రాలు ఇవే..!

States which are Reopening Schools From January 1: కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా పలు ...

Schools Reopening From January 1: జనవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచే రాష్ట్రాలు ఇవే..!
Follow us

|

Updated on: Dec 31, 2020 | 9:04 PM

States which are Reopening Schools From January 1: కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా పలు రంగాలు తెరుచుకోగా, విద్యా సంస్థలు మాత్రం మూసే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి నుంచి మూత పడిన పాఠశాలలను జనవరి 1 నుంచి తెరిచేందుకు పలు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.

కర్ణాటక, కేరళ, అసోం రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి తరగతులను పాక్షికంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. కర్ణాటకలో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు జనవరి 1నుంచి తరగతులు కొనసాగనున్నాయి. కేరళలో 10,12వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సమయాల్లో పరిమిత సంఖ్యలో విద్యార్థులతో తరగతులు నిర్వహించనున్నాయి. అసోంలో ఎలిమెంటరీ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు అన్ని విద్యా సంస్థలు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయి. సెప్టెంబర్‌ నుంచే దశల వారీగా పాఠశాలలు పునరుద్దరణను ఆ రాష్ట్ర సర్కార్‌ చర్యలు చేపట్టింది.

కాగా, బీహార్‌, పాండిచ్చేరితో పాటు పుణెలో జనవరి 4వ తేది నుంచి పాక్షికంగా పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు కూడా పాఠశాలలను జనవరి నుంచి తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఏపీ, ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, పంజాబ్‌, సిక్కిం రాష్ట్రాలు పాక్షికంగా తరగతులను నిర్వహిస్తున్నాయి.

Also Read:

Cbse Board Exam: సీబీఎస్ఈ పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్రం.. ఎప్పటి నుంచి మొదలంటే.. 

EPFO Interest Amount Credited To PF Account: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. ఖాతాల్లో పీఎఫ్ వ‌డ్డీ జమ

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్