Saina Nehwal withdraws Thailand Open: కరోనా పాజిటివ్ తో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి భారత్ స్టార్ షట్లర్ ఔట్ ..

కరోనా వైరస్ కారణంగా దాదాపు 10 నెలల అనంతరం థాయిలాండ్ ఓపెన్ లో భారత్ షట్లర్లు బరిలోకి దిగనున్నారు. మంగళవారం నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు...

Saina Nehwal withdraws Thailand Open:  కరోనా పాజిటివ్ తో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి భారత్ స్టార్ షట్లర్ ఔట్ ..

Updated on: Jan 12, 2021 | 10:16 AM

Saina  withdraws Thailand Open: కరోనా వైరస్ కారణంగా దాదాపు 10 నెలల అనంతరం థాయిలాండ్ ఓపెన్ లో భారత్ షట్లర్లు బరిలోకి దిగనున్నారు. మంగళవారం నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు పరీక్షలను నిర్వహించారు ఈ పరీక్షల్లో భారత్ ఎస్ షట్లర్ సైనా నెహ్వాల్ కు కరోనా పాజిట్ గా నిర్ధారణ అయ్యింది. తొలి రౌండ్‌లో మలేసియా కు చెందిన షట్లర్‌ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత జారుతున్న ఈ సిరీస్ తో టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్‌ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు సిద్దమవుతున్నారు.

Also Read: బోయిన్‌‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. రెండో రోజు అఖిలప్రియను విచారిస్తున్న పోలీసలు