AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్ కోహ్లీకి పదకొండు అంకెతో విడదీయరాని అనుబంధం.. సోషల్ మీడియాలో చర్చ.. ఎందుకో తెలుసా..

Virat Kohli: టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మకు పండంటి పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లి

విరాట్ కోహ్లీకి పదకొండు అంకెతో విడదీయరాని అనుబంధం.. సోషల్ మీడియాలో చర్చ.. ఎందుకో తెలుసా..
విరాట్ కోహ్లీ
uppula Raju
|

Updated on: Jan 12, 2021 | 11:30 AM

Share

Virat Kohli: టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మకు పండంటి పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపాడు. ఈ రోజు మధ్యాహ్నం మాకు పాప పుట్టింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమానురాగాలకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లిపై నెట్టింట్లో మరో చర్చ జరుగుతుంది. కోహ్లికి 11 అంకెతో విడదీయరాని అనుబంధం ఉందని చర్చ నడుస్తోంది. ఇందుకు సాక్ష్యాలుగా ఈ కింది విషయాలను చెబుతున్నారు.

కోహ్లీ బర్త్‌ డే 11 నెలలోనే వస్తుంది. ఆయనకు అనుష్క శర్మతో పెళ్లి డిసెంబర్ 11నే జరిగింది. జనవరి 11న విరుష్క దంపతులకు కూతురు పుట్టింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో 11 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ కోహ్లీనే. రాబోయే టీ 20 ప్రపంచకప్ విరాట్ కెరీర్‌లో 11వ ఐసీసీ టోర్నమెంట్. ఇలా అతనికి పదొకొండో అంకె ప్రతిసారి కలిసి వస్తోంది. దీంతో అతడి లక్కీ నెంబర్ పదొకొండని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Anushka baby: తండ్రైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే