ఫిఫా వరల్డ్ కప్ 2022 గ్రూప్ రౌండ్ నుంచి జర్మనీ జట్టు నిష్క్రమించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 4-2తో కోస్టారికాను ఓడించింది. కానీ, ఇప్పటికీ నాకౌట్‌కు చేరుకోలేకపోయింది. ఫిఫాలో స్పెయిన్ ఓటమి చెందినా.. కూడా నాకౌట్ ఆడేలా చేసింది. ఇదే గ్రూప్‌లోని రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌ను ఓడించిన జపాన్ ఆశలు అడియాసలు అయ్యాయి. జర్మనీ నిష్క్రమణ తర్వాత సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
జపాన్ వర్సెస్ స్పెయిన్ మధ్య చాలా ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. ఇది జర్మనీ విధిని కూడా నిర్ణయించింది. ఈ మ్యాచ్‌లో జపాన్ 2–1తో విజయం సాధించింది. అయితే, రెండో గోల్ విషయంలో వివాదం మొదలైంది. కొందరు అభిమానులు మాత్రం గోల్ ఇవ్వాల్సింది కాదని, సరైన నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
I like the Japans but this ball was clearly off. Say what you want. #FIFAWorldCup2022 #VAR #Spain #Japan #Germany #Qatar2022 pic.twitter.com/qbz9N1koaV
ఇవి కూడా చదవండి— T.K (@HandofDeviI) December 1, 2022