Asian Youth Para Games 2021: భారత క్రీడాకారిణి అనన్య బన్సల్ 2021 ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్‌లో ఎఫ్ 20 విభాగంలో షాట్‌పుట్‌లో దేశానికి తొలి పతకాన్ని అందించింది. రజతాన్ని గెలుచుకుంది. అనన్య బన్సాల్ అత్యుత్తమ ప్రదర్శనపై పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రెసిడెంట్ దీపా మాలిక్ ప్రశంసించారు.
“ఏషియన్ యూత్ పారా గేమ్స్ బహ్రెయిన్‌లో ఎంతో గొప్ప ప్రారంభం చేసింది. పారా ఒలంపిక్ క్రీడాకారిణి అనన్య బన్సాల్ -ఎఫ్ 20 రజతం సాధించింది. టోక్యో మాదిరిగానే మళ్లీ ఒక అమ్మాయి భారతదేశం కోసం ఖాతా తెరిచింది. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే సరైన రోజు” అని దీపా మాలిక్ ట్వీట్ చేశారు.
అలాగే, భారతదేశానికి చెందిన వర్షా సన్నుతి 2021 ఆసియా యూత్ పారా గేమ్స్‌లో మొదటి అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ట్రైనీ క్లాసిఫైయర్‌గా పాల్గొంది.
Silver for India!
Ananya Bansal wins country’s first silver medal in Women’s Shotput U20 (F20) event at the #AsianYouthParaGames 2021 in Manama, Bahrain. pic.twitter.com/DGVGPB2Pva
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) December 3, 2021
Silver for India!
Ananya Bansal wins country’s first silver medal in Women’s Shotput U20 (F20) event at the #AsianYouthParaGames 2021 in Manama, Bahrain. pic.twitter.com/cvA6BUaQYN
— DD News (@DDNewslive) December 3, 2021