ఐపీఎల్ 2020: ఫ్యాన్స్‌కు బీసీసీఐ మరో సర్‌ప్రైజ్..!

ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ 2020 ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరపాలని యోచిస్తోంది. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనుంది బీసీసీఐ. అహ్మదాబాద్‌లోని మోతేర ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. సుమారు 63 ఎకరాల్లో 700 కోట్ల వ్యయంతో ఈ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. లక్షా పది వేల సీట్లు కెపాసిటీ గలిగిన […]

ఐపీఎల్ 2020: ఫ్యాన్స్‌కు బీసీసీఐ మరో సర్‌ప్రైజ్..!
Follow us

|

Updated on: Dec 27, 2019 | 3:53 PM

ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ 2020 ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరపాలని యోచిస్తోంది. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనుంది బీసీసీఐ.

అహ్మదాబాద్‌లోని మోతేర ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. సుమారు 63 ఎకరాల్లో 700 కోట్ల వ్యయంతో ఈ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. లక్షా పది వేల సీట్లు కెపాసిటీ గలిగిన ఈ మైదానంలో ఒక క్లబ్ హౌస్‌‌, 50 రూములు, పెద్ద స్విమ్మింగ్ పూల్, 76 కార్పొరేట్ బాక్స్‌లు ఉండనున్నాయి.

వచ్చే ఏడాది మార్చికి పూర్తి కానున్న దీనిలో వరల్డ్ XI వెర్సస్ ఆసియా XI మ్యాచ్ జరగనుంది. అంతేకాకుండా దీని పిచ్‌ను అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడేందుకు అనుగుణంగా క్యూరేటర్లు సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా ఐపీఎల్ లాంటి  మెగా లీగ్ ఫైనల్ మ్యాచ్ ఇలాంటి పెద్ద స్టేడియంలో చూస్తే ఆ మజానే వేరు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు