ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్ మనీ భారీగా పెంపు..!

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ క్రీడాకారులకు ఒక శుభవార్త అందించింది.  2019లో ఫ్రాన్స్ లో జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ కు 8 శాతం ప్రైజ్ మనీని పెంచుతున్నట్లు ఫ్రెంచ్ ఓపెన్ ప్రకటించింది. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు 2.3 మిలియన్ యూరోస్ పెంచినట్లు వెల్లడించింది. కాగా ఈ సంవత్సరం మే 26 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుందని, పురుషుల ఫైనల్స్ జూన్ 9న జరగనుందని ఫ్రెంచ్ ఓపెన్ పేర్కొంది.

  • Ravi Kiran
  • Publish Date - 8:34 pm, Thu, 21 March 19