ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదు.. : కోహ్లీ

| Edited By:

Jun 20, 2019 | 8:49 AM

ప్రపంచకప్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని.. టీమిండియా సారథి కోహ్లీ అన్నాడు. శనివారం ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. దీనికోసం కోహ్లీసేన తెగ కష్టపడుతోంది. వరల్డ్‌కప్‌లో ప్రతీ మ్యాచ్ కీలకమేనని… ప్రతీ మ్యాచ్ గెలవాలనే బరిలోకి దిగుతున్నామని.. కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదు.. : కోహ్లీ
Follow us on