వార్నర్ సెంచరీ.. ఆసీస్ 307 ఆలౌట్!

|

Jun 12, 2019 | 6:54 PM

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఫించ్(82), వార్నర్(107) మినహాయించి.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. దీంతో కంగారూలు 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇకపోతే పాక్ బౌలర్ అమీర్ 5 వికెట్లు పడగొట్టి.. ఆసీస్ పట్నంలో కీలకపాత్ర పోషించాడు. It’s game on at Taunton! Australia looked set for a mammoth […]

వార్నర్ సెంచరీ.. ఆసీస్ 307 ఆలౌట్!
Follow us on

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఫించ్(82), వార్నర్(107) మినహాయించి.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. దీంతో కంగారూలు 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇకపోతే పాక్ బౌలర్ అమీర్ 5 వికెట్లు పడగొట్టి.. ఆసీస్ పట్నంలో కీలకపాత్ర పోషించాడు.