టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్

|

Jun 22, 2019 | 6:10 PM

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం వరుస పరాజయాలతో డీలాపడ్డ విండీస్.. సెమీస్ రేస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక విజయం సాధించాలి. అటు కివీస్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆశిస్తోంది. న్యూజిలాండ్: గుప్తిల్, మున్రో, విలియమ్సన్, రోస్ టేలర్, లతామ్, నీశమ్, గ్రాన్దోమ్, మిట్చెల్ శాంతనేర్, ఫెర్గుసన్, బౌల్ట్ విండీస్: గేల్, లెవీస్, హోప్, పూరన్, హెట్‌మైర్, […]

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్
Follow us on

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం వరుస పరాజయాలతో డీలాపడ్డ విండీస్.. సెమీస్ రేస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక విజయం సాధించాలి. అటు కివీస్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆశిస్తోంది.

న్యూజిలాండ్: గుప్తిల్, మున్రో, విలియమ్సన్, రోస్ టేలర్, లతామ్, నీశమ్, గ్రాన్దోమ్, మిట్చెల్ శాంతనేర్, ఫెర్గుసన్, బౌల్ట్

విండీస్: గేల్, లెవీస్, హోప్, పూరన్, హెట్‌మైర్, హోల్డర్, బ్రాత్‌వైట్, నర్స్, థామస్, రోచ్, కోట్రిల్