టాస్ గెలిచిన సూపర్‌నోవాస్‌

ధనాధన్‌లో తుది సమరం రసవత్తరంగా సాగుతోంది. షార్జా వేదికగా ఫైనల్లో సూపర్‌నోవాస్‌తో ట్రయల్‌బ్లేజర్స్‌ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన సూపర్‌నోవాస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ వరుసగా...

టాస్ గెలిచిన సూపర్‌నోవాస్‌

Updated on: Nov 09, 2020 | 8:04 PM

Supernovas Have Won The Toss : ధనాధన్‌లో తుది సమరం రసవత్తరంగా సాగుతోంది. షార్జా వేదికగా ఫైనల్లో సూపర్‌నోవాస్‌తో ట్రయల్‌బ్లేజర్స్‌ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన సూపర్‌నోవాస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ వరుసగా మూడో టైటిల్‌పై కన్నేయగా, బ్లేజర్స్‌ తొలి ట్రోఫీ కోసం పట్టుదలతో బరిలోకి దిగుతోంది. సూపర్‌నోవాస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్‌ నేతృత్వం వహిస్తుండగా, ట్రయల్‌బ్లేజర్స్‌కు స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

జట్ల వివరాలు

సూపర్‌నోవాస్‌: ఛామరి, జెమిమా, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), శశికల, అనూజ, పూజ, రాధ, తానియా భాటియా, షకీరా, అయబోంగా, పూనమ్‌

ట్రయల్‌బ్లేజర్స్‌: స్మృతి మంధాన (కెప్టెన్‌), డాటిన్‌, రిచా, నుజాత పర్వీన్‌, దీప్తి శర్మ, నట్టాకన్‌, హర్లీన్, జులన్‌ గోస్వామి, సోఫియా, సాల్మ, రాజేశ్వరి

[svt-event title=”టాస్ గెలిచిన సూపర్‌నోవాస్‌” date=”09/11/2020,7:56PM” class=”svt-cd-green” ]