GT Vs MI Match Report: ఆఫ్ఘన్ జోడీ దెబ్బకు ముంబై విలవిల.. 55 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం..

|

Apr 25, 2023 | 11:39 PM

TATA IPL 2023 Gujarat Titans Vs Mumbai Indians Report: ప్రస్తుత విజేత గుజరాత్ టైటాన్స్ మంగళవారం తమ సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్-2023లో సొంత మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గుజరాత్‌కు ఇది రెండో విజయం.

GT Vs MI Match Report: ఆఫ్ఘన్ జోడీ దెబ్బకు ముంబై విలవిల.. 55 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం..
Gt Vs Mi
Follow us on

GT Vs MI Match Report: ప్రస్తుత విజేత గుజరాత్ టైటాన్స్ మంగళవారం తమ సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్-2023లో సొంత మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గుజరాత్‌కు ఇది రెండో విజయం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌, శుభ్‌మన్‌ గిల్‌ అర్ధసెంచరీతో అభినవ్‌ మనోహర్‌, డేవిడ్‌ మిల్లర్‌ చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. దీంతో ఓవర్ మొత్తం ఆడిన ముంబై తొమ్మిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గుజరాత్‌ విజయంలో శుభ్‌మన్‌ గిల్‌, అభినవ్‌ మనోహర్‌, డేవిడ్‌ మిల్లర్‌ కీలకపాత్ర పోషించారు. దీంతో పాటు ఈ జట్టులోని ఆఫ్ఘన్‌ జోడీ కూడా ముంబైని బాగా ఇబ్బంది పెట్టింది. అఫ్ఘానిస్థాన్‌ రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ స్పిన్‌ ముందు ముంబై బ్యాట్స్‌మెన్‌ నిలవలేకపోయారు.

ముంబై ఇండియన్స్

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్ (WK), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్

ఇంపాక్ట్ ప్లేయర్స్

రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, షామ్స్ ములానీ, విష్ణు వినోద్, సందీప్ వారియర్.

గుజరాత్ టైటాన్స్

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.

ఇంపాక్ట్ ప్లేయర్స్

లిటిల్, డాసున్ శనక, శివమ్ మావి, సాయి కిషోర్, శ్రీకర్ భరత్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..