Team India Squad: మిగిలిన 3 టెస్టులకు భారత జట్టు ఇదే.. కోహ్లీ, శ్రేయాస్ ఔట్.. యంగ్ ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్..

India's Squad for Eng Test Series: ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ ఫిబ్రవరి 15, 2024న రాజ్‌కోట్‌లో ప్రారంభమవుతుంది. నాల్గవ టెస్ట్ ఫిబ్రవరి 23, 2024 నుంచి రాంచీలో మొదలుకానుంది. సిరీస్‌లోని ఐదవ, చివరి టెస్ట్ మార్చి 07, 2024 నుంచి ధర్మశాలలో జరగనుంది.

Team India Squad: మిగిలిన 3 టెస్టులకు భారత జట్టు ఇదే.. కోహ్లీ, శ్రేయాస్ ఔట్.. యంగ్ ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్..
India's Squad For Eng Test
Follow us

|

Updated on: Feb 10, 2024 | 11:07 AM

India’s Squad for Eng Test Series: ఇంగ్లండ్‌తో జరిగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సిరీస్‌లో చివరి మూడు టెస్టుల కోసం పురుషుల సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ స్వ్కాాడ్‌లో కొత్త ముఖానికి కూడా జట్టులో అవకాశం దక్కడం గమనార్హం. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. ఇది కాకుండా, విరాట్ కోహ్లీ గత మూడు టెస్టుల్లో కూడా టీమ్ ఇండియాలో భాగం కాదు.

చివరి మూడు టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్‌లతో పాటు యువ ప్లేయర్ ఆకాశ్ దీప్ కూడా జట్టులోకి వచ్చాడు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లతో పాటు వాషింగ్టన్ సుందర్ కు కూడా చోటు దక్కింది.

విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ ఔట్..

స్టార్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులకు కూడా తిరిగి జట్టులోకి రాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టుల్లో కూడా అతను టీమ్ ఇండియాలో భాగం కాలేదు. కాగా, గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ చివరి మూడు టెస్టుల్లో జట్టులో ఉండడు. అతను మొత్తం సిరీస్ నుంచి నిష్క్రమించాడు.

జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (కీపర్), కెఎస్ భరత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

అయితే, ఇందులో కొన్ని కండీషన్లను కూడా ప్రకటించింది. అందులో మొదటిది విరాట్ కోహ్లీ గురించి. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన సిరీస్‌ల ఎంపికకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడని ప్రకటించింది. మిస్టర్ కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుంది. అలాగే, మద్దతు ఇస్తుందని తెలిపింది.

ఇక రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ పాల్గొనడం అనేది బీసీసీఐ వైద్య బృందం నివేదికలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ వస్తేనే వారు ఆడే అవకాశం ఉంటుందని ప్రకటించింది.

ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ ఫిబ్రవరి 15, 2024న రాజ్‌కోట్‌లో ప్రారంభమవుతుంది. నాల్గవ టెస్ట్ ఫిబ్రవరి 23, 2024 నుంచి రాంచీలో మొదలుకానుంది. సిరీస్‌లోని ఐదవ, చివరి టెస్ట్ మార్చి 07, 2024 నుంచి ధర్మశాలలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!