WTC Final 2023: కొత్త జెర్సీతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన అడిడాస్..

Indian cricket Team's new Jerseys: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి ముందు, టీమిండియా కొత్త జెర్సీని అడిడాస్ విడుదల చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు తొలిసారిగా ఈ జెర్సీని ధరించి, బరిలోకి దిగనుంది. జూన్ 7 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే.

WTC Final 2023: కొత్త జెర్సీతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన అడిడాస్..
Team India Jerseys
Follow us

|

Updated on: Jun 02, 2023 | 7:07 AM

New Jerseys For Indian Cricket Team: జూన్ 7 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు, అడిడాస్ ఇండియా టీమ్ ఇండియా కొత్త జెర్సీలను విడుదల చేసింది. ఇటీవల, అడిడాస్ భారత క్రికెట్ జట్టుకు కొత్త కిట్ స్పాన్సర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈమేరకు కొత్త జెర్సీలను గురువారం సాయంత్రం విడుదల చేసింది. టెస్ట్, వన్డే, టీ20 ఇంటర్నేషనల్ అనే మూడు ఫార్మాట్‌ల కోసం కొత్త జెర్సీలను విడుదల చేసింది.

కొత్త జెర్సీని విడుదల చేసిన వీడియోను అడిడాస్ ఇండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు ‘ఇది ఐకానిక్ మూమెంట్. ఒక ఐకానిక్ స్టేడియం. కొత్త టీమ్ ఇండియా జెర్సీని పరిచయం చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్‌ అందించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం నుంచి ఈ జెర్సీ బయటకు వస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ మైదానంలో భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

జూన్ 7 నుంచి జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు తొలిసారి కొత్త జెర్సీని ధరించనుంది. WTC 2023 ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్‌లో జరుగుతుంది. ఈ జెర్సీకి ముందు, అడిడాస్ రూపొందించిన కొత్త కిట్‌లో టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. వన్డే, టీ20 ఇంటర్నేషనల్ కోసం వివిధ జెర్సీలు కూడా విడుదల చేశారు. రెండింటి రంగు నీలం అయినప్పటికీ, కొంత వ్యత్యాసం ఉంది. ఇక టెస్ట్ కోసం తెలుపు రంగు జెర్సీని విడుదల చేశారు.

View this post on Instagram

A post shared by adidas India (@adidasindia)

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా గత నెలలో కొత్త కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌ను ప్రకటించింది. BCCI విడుదల చేసిన ప్రకటనలో, “మార్చి 2028 వరకు ఈ కాంట్రాక్ట్ అడిడాస్‌ దక్కించుకుంది. అన్ని ఫార్మాట్లలో కిట్‌లను తయారు చేయడానికి అడిడాస్‌కు ప్రత్యేక హక్కులు ఉన్నాయి” పేర్కొంది. జూన్ 2023 నుంచి టీమిండియా జెర్సీపై అడిడాస్ సింబర్ అయిన మూడు చారలు కనిపించనున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో కొత్త కిట్‌ను ప్రారంభించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో