మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న సౌతాఫ్రికా ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకుంది. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ను సౌతాఫ్రికా సులభంగా ఓడించింది. అయితే ఆ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది.
భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో తప్పు చేసిన దక్షిణాఫ్రికాకు ఐసీసీ శిక్ష విధించింది. పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. దీంతో ఐసీసీ దక్షిణాఫ్రికా జట్టు మ్యాచ్ ఫీజులో ఐసీసీ కోత విధించింది.
Read Also.. IND vs SA: షాట్ సెలక్షన్‌పై రిషబ్ పంత్ స్పందన.. తన ఆటపై కోచ్‌తో మాట్లాడినట్లు వెల్లడి..