టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

| Edited By:

Jun 25, 2019 | 2:54 PM

లండన్‌లోని లార్డ్స్ వేదికగా మరికాసేపట్లో జరగనున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఆసీస్ రెండో స్థానంలో ఉండగా.. 8 పాయింట్లతో ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉంది.

టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
Follow us on