ప్రపంచకప్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) ఆఫ్ఘన్ బౌలర్లకు విశ్వరూపం చూపించడంతో ఇంగ్లాండ్ నిర్ణేత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 397 పరుగులు చేసింది. ఇకపోతే మోర్గాన్ కేవలం సిక్సర్ల రూపంలో ఏకంగా 102 పరుగులు రాబట్టడం విశేషం. అతని దెబ్బకు.. ఆఫ్ఘన్ సంచలనం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో(0/110 9 ఓవర్లకు) సెంచరీ కూడా చేశాడు. దీంతో ఈ మిస్టరీ స్పిన్నర్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ మోర్గాన్‌కు ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో పలు అంతర్జాతీయ రికార్డులను ఇంగ్లాండ్, మోర్గాన్ బ్రేక్ చేశారు. ఒకే మ్యాచ్‌లో 17 సిక్సర్లు కొట్టి మోర్గాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఒకసారి ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు పరిశీలిస్తే…
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣#EoinMorgan blasted a world-record 17 sixes in a spectacular innings of 148 from just 71 balls! ? #CWC19 pic.twitter.com/SbUl0RsUSD
— ICC (@ICC) June 18, 2019
33 sixes were hit in #ENGvAFG – a @cricketworldcup record – and @bira91 is bringing you all of them!
First off, here’s Eoin Morgan’s contribution – the England skipper hit 17 maximums on his way to 148 ? ? ? pic.twitter.com/rvKknReHhb
— ICC (@ICC) June 19, 2019
Mark Wood has been magnificent .. He is equally as important as Jofra .. Outstanding Pace pairing England have now .. #CWC2019
— Michael Vaughan (@MichaelVaughan) June 18, 2019
What an evolution cricket has seen since 1979, one of them is number of sixes per match! God save the bowlers.. #CWC19 pic.twitter.com/ZBKxDBOTm4
— Pragyan Prayas Ojha (@pragyanojha) June 18, 2019