CWG 2022 కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. ఇప్పటి వరకు ఎన్ని స్వర్ణాలు అంటే..!

Commonwealth Games 2022: కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. రెజ్లింగ్‌ 74 కిలోల విభాగంలో నవీన్‌ కుమార్‌కు స్వర్ణ పతకం దక్కింది. అయితే కామన్‌ వెల్త్‌లో..

CWG 2022 కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. ఇప్పటి వరకు ఎన్ని స్వర్ణాలు అంటే..!

Updated on: Aug 06, 2022 | 11:43 PM

Commonwealth Games 2022: కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. రెజ్లింగ్‌ 74 కిలోల విభాగంలో నవీన్‌ కుమార్‌కు స్వర్ణ పతకం దక్కింది. అయితే కామన్‌ వెల్త్‌లో భారత్‌కు ఇప్పటి వరకు 12 స్వర్ణాల లభించాయి. రెజ్లింగ్‌లోనే భారత్‌కు ఆరు స్వర్ణాలు లభించాయి. నవీన్‌ కుమార్‌ 9-0తో పాకిస్థాన్‌కు చెందిన తాహిర్‌ షరీఫ్‌పై విజయం సాధించారు. అయితే ఈ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ రెజ్లర్లు దూసుకుపోతున్నారు. రెజ్లర్‌ దీపక్‌ పునియా, మహిళ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, భజరంగ్‌ పునియాలు వేర్వేరు విభాగాల్లో స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు.

 

ఇవి కూడా చదవండి


నవీన్ ముందు పాకిస్థాన్ రెజ్లర్ ఎక్కడా నిలబడలేక తేలిగ్గా ఓడిపోయాడు. అయితే తాహిర్ నవీన్‌పై లెగ్ ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నవీన్ అదే ప్రయత్నం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి