Watch Video: అయోధ్య రామమందిరం ప్రత్యేకత ఇదే.. గరికపాటి
Srirama Navami 2024: అయోధ్య నగర విశిష్టత గురించి వేదాల్లోనే ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహ రావు అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా టీవీ9లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అయోధ్యలో రామమందిర ఏర్పాటు విశిష్టత గురించి మాట్లాడారు.
అయోధ్య నగర విశిష్టత గురించి వేదాల్లోనే ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహ రావు అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా టీవీ9లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అయోధ్యలో రామమందిర ఏర్పాటు విశిష్టత గురించి మాట్లాడారు. అయోధ్యా నగరం మోక్షాన్ని ప్రసాదించే గడ్డగా పేర్కొన్నారు. అందుకే ఆ నగరాన్ని ఎంచుకుని మరీ శ్రీరాముడు అక్కడ జన్మించాడని చెప్పారు. అందుకే అయోధ్యలో శ్రీరాముడికి ఆలయం కోసం జాతి పోరాటం చేసి సాధించుకుందని అన్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos