పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల వాటా పెంచడానికి రెండేళ్ల గడువు?

స్టాక్‌ మార్కెట్లలో నమోదైన కంపెనీల్లో పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల వాటాను 35 శాతానికి పెంచుకునేందుకు ఆయా కంపెనీలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ రెండేళ్ల గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అన్ని కంపెనీలకు నియమ నిబంధనలు, కాలపరిమితి ఒకేలా ఉంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలో పూర్తి స్థాయి మార్గదర్శకాలను సెబీ జారీ చేయనుందన్నారు. ప్రస్తుతం మనదేశంలో స్టాక్‌ మార్కెట్లో నమోదైన కంపెనీల్లో కనీసం 25 శాతం వాటా పబ్లిక్‌ షేర్‌హోల్డర్లకు ఉండాలి. ప్రమోటర్లకు 75 […]

పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల వాటా పెంచడానికి రెండేళ్ల గడువు?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 08, 2019 | 6:31 PM

స్టాక్‌ మార్కెట్లలో నమోదైన కంపెనీల్లో పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల వాటాను 35 శాతానికి పెంచుకునేందుకు ఆయా కంపెనీలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ రెండేళ్ల గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అన్ని కంపెనీలకు నియమ నిబంధనలు, కాలపరిమితి ఒకేలా ఉంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలో పూర్తి స్థాయి మార్గదర్శకాలను సెబీ జారీ చేయనుందన్నారు.

ప్రస్తుతం మనదేశంలో స్టాక్‌ మార్కెట్లో నమోదైన కంపెనీల్లో కనీసం 25 శాతం వాటా పబ్లిక్‌ షేర్‌హోల్డర్లకు ఉండాలి. ప్రమోటర్లకు 75 శాతం వరకూ వాటా ఉండొచ్చు. ఈ నిబంధన త్వరలో మారుతుందని, ప్రమోటర్ల వాటా 65 శాతానికి పరిమితమై, పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల చేతుల్లో 35 శాతం షేర్లు ఉండే విధంగా నిబంధనల్లో మార్పు రాబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ సందర్భంగా సంకేతాలిచ్చారు. అందుకనుగుణంగా సెబీ మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉంది.

అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!