15 సినిమాలు.. రూ.100 కోట్లు.. ఒక్క సల్మాన్‌కే ఇది సాధ్యం.!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇవాళ తన 54 ఏటలోకి అడుగుపెట్టాడు. ఈ రోజు అతడి పుట్టినరోజు కావడంతో బీ-టౌన్ సెలబ్రిటీస్, ఫ్యాన్స్ నుంచి విషెస్ సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే సల్లూభాయ్ బర్త్‌డే రోజున ఓ రేర్ ఫీట్ అందుకోవడం విశేషం. తాజాగా విడుదలైన ‘దబాంగ్ 3’ సినిమాతో ఈ రికార్డును సొంతం చేసుకున్న సల్మాన్.. బాక్స్‌ ఆఫీస్ బాద్షా తానేనంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్‌లో వంద కోట్ల […]

15 సినిమాలు.. రూ.100 కోట్లు.. ఒక్క సల్మాన్‌కే ఇది సాధ్యం.!
Follow us

|

Updated on: Dec 27, 2019 | 7:31 PM

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇవాళ తన 54 ఏటలోకి అడుగుపెట్టాడు. ఈ రోజు అతడి పుట్టినరోజు కావడంతో బీ-టౌన్ సెలబ్రిటీస్, ఫ్యాన్స్ నుంచి విషెస్ సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే సల్లూభాయ్ బర్త్‌డే రోజున ఓ రేర్ ఫీట్ అందుకోవడం విశేషం. తాజాగా విడుదలైన ‘దబాంగ్ 3’ సినిమాతో ఈ రికార్డును సొంతం చేసుకున్న సల్మాన్.. బాక్స్‌ ఆఫీస్ బాద్షా తానేనంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల్లో ఒక్క సల్మాన్ ఖాన్‌వే 15 ఉండటం విశేషం. టాక్‌తో సంబంధం లేకుండా అతడి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొట్టాయి. 2017లో విడుదలైన ‘టైగర్ జిందా హై’ దాదాపు రూ.339 కోట్లు కలెక్ట్ చేసి భాయ్ సినిమాల్లో మొదటి వరుసలో నిలిచింది.

భజ్‌రంగి భాయ్‌జాన్‌, సుల్తాన్‌, కిక్‌, భారత్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో, ఏక్‌ థా టైగర్‌, రేస్‌ 3, దబాంగ్‌ 2, బాడీగార్డ్‌, దబాంగ్‌, రెడీ, ట్యూబ్‌లైట్‌, జైహో, దబాంగ్‌ 3 ఇలా పలు సినిమాలు వంద కోట్లు క్లబ్‌లో చేరాయి. ఇక సల్మాన్ తర్వాత అక్షయ్ కుమార్ 14 సినిమాలతో రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత షారుక్ ఖాన్(7), అమీర్ ఖాన్(6), హృతిక్ రోషన్, అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్, రణబీర్ కపూర్‌లు ఉన్నారు.

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే