రేవంత్ రెడ్డి కేసుల చిట్టా ఇదే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా..63 కేసులు..

తవ్విన కొద్ది ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కేసుల చిట్టా.. ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 63 కేసులు ఉన్నాయి రేవంత్‌పై. రేవంత్ నోటి దురుసే కాకుండా.. ఆయన చేసిన అక్రమాలతోనే ఆయనపై ఇన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టే కేసులతో పాటు.. భూకబ్జాలు, ఫోర్జరీ కేసులు, చీటింగ్ కేసులతో మొత్తం 63 కేసులు ఉన్నాయి. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాటు.. అక్కడ రేవంత్ పాగా వేయడం ఖాయం. సదరు […]

రేవంత్ రెడ్డి కేసుల చిట్టా ఇదే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా..63 కేసులు..
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2020 | 5:45 PM

తవ్విన కొద్ది ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కేసుల చిట్టా.. ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 63 కేసులు ఉన్నాయి రేవంత్‌పై. రేవంత్ నోటి దురుసే కాకుండా.. ఆయన చేసిన అక్రమాలతోనే ఆయనపై ఇన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టే కేసులతో పాటు.. భూకబ్జాలు, ఫోర్జరీ కేసులు, చీటింగ్ కేసులతో మొత్తం 63 కేసులు ఉన్నాయి.

ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాటు.. అక్కడ రేవంత్ పాగా వేయడం ఖాయం. సదరు స్థల యజమానుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ భూములను తన పేరు మీదకు బదలాయించుకుంటుంటాడు. అలా చేస్తున్న సమయంలో ఎవరు అడ్డువచ్చిన బెదిరింపులకు పాల్పడతుంటారట. ఆయన కబ్జా చేసిన భూముల్లో దళితుల భూములు కూడా ఉన్నాయి. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే.. వారిని మాటలతోనే భయబ్రాంతులకు గురిచేస్తుంటారు.. ఇలా ఆయన నోటి దురుసుతో ఇప్పటికి నమోదైన కేసులు చూస్తే షాక్ తినాల్సిందే. ఆయనపై ఉన్న మొత్తం 63 కేసుల్లో.. జనాలను రెచ్చగొడుతూ.. నోటి దురుసుతొనే 32 కేసులు ఉన్నాయి. ఇక ఫోర్జరీ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూకబ్జాలు, ఆదేశాల ఉల్లంఘన కింద రేవంత్‌రెడ్డిపై 30కిపైగానే కేసులు నమోదయ్యాయి. ఇక పోలీస్ స్టేషన్‌లవారీగా చూస్తే కొడంగల్‌లో తొమ్మది కేసులు, సైఫాబాద్‌లో 10, గచ్చిబౌలిలో నాలుగు వీటిలో ఒక అట్రాసిటీ కేసు కూడా ఉంది. ఇక మద్దూరులో మూడు, జూబ్లీహిల్స్‌లో మూడు, బంజారాహిల్స్‌లో మూడు, ఆబిడ్స్‌లో మూడు, సుల్తాన్‌బజార్‌లో మూడు, ఉస్మానియా యూనివర్సిటీ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ.. ప్రజల్ని రెచ్చగొట్టే కేసులు.. ల్యాండ్ కబ్జాలు, ఫోర్జరీ కేసులే. ఇదంతా ఇలా ఉంటే.. జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ కేసు ఒకటి ఉండనే ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కూడా ఉండనే ఉంది. ఆ కేసులో డబ్బులు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన 63 కేసుల చిట్టా.

Latest Articles
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!
గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..
గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..
సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..
సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..
'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. సంజీవ్ గోయెంకాపై షమీ ఆగ్రహం
'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. సంజీవ్ గోయెంకాపై షమీ ఆగ్రహం
ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో నిద్ర..
ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో నిద్ర..
మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..
మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..
రొమాంటిక్ సీన్ తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి.. హీరోయిన్..
రొమాంటిక్ సీన్ తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి.. హీరోయిన్..
ఛీ.. ఇదేం వంటకం! స్పెషల్‌ డిష్‌ పేరిట రెస్టారెంట్‌ నిర్వాకం..
ఛీ.. ఇదేం వంటకం! స్పెషల్‌ డిష్‌ పేరిట రెస్టారెంట్‌ నిర్వాకం..
వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుందా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..
వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుందా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట