బ్యాంకుల మూసివేస్తున్నారంటూ జోరుగా ప్రచారం… ఇంతకు RBI ఏమన్నదంటే..!!

హైద‌రాబాద్‌: బ్యాంకు సేవలు జనజీవనానికి ఎంతో అవసరం. మారుతున్న కాలానికి, పెరిగిన జనాభాకు సేవలు అందించడానికి ఇక మరిన్ని బ్యాంకుల శాఖలను నెలకొల్పాల్సి ఉంది. ఎంత డిజిటల్ బ్యాంకింగ్ వచ్చినప్పటికి భారత్ లాంటి అభివ‌ృద్ధి చెందుతున్న దేశంలో బ్యాంకులను కుదించడం మంచి పద్దతికాదని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా 9 క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల‌ను మూసివేస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఇవాళ ఆర్బీఐ ఖండించింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజంలేద‌ని ఆర్బీఐ చెప్పింది. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లంటూ ఆర్బీఐ త‌న […]

బ్యాంకుల మూసివేస్తున్నారంటూ జోరుగా ప్రచారం... ఇంతకు RBI ఏమన్నదంటే..!!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 25, 2019 | 6:56 PM

హైద‌రాబాద్‌: బ్యాంకు సేవలు జనజీవనానికి ఎంతో అవసరం. మారుతున్న కాలానికి, పెరిగిన జనాభాకు సేవలు అందించడానికి ఇక మరిన్ని బ్యాంకుల శాఖలను నెలకొల్పాల్సి ఉంది. ఎంత డిజిటల్ బ్యాంకింగ్ వచ్చినప్పటికి భారత్ లాంటి అభివ‌ృద్ధి చెందుతున్న దేశంలో బ్యాంకులను కుదించడం మంచి పద్దతికాదని విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా 9 క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల‌ను మూసివేస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఇవాళ ఆర్బీఐ ఖండించింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజంలేద‌ని ఆర్బీఐ చెప్పింది. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లంటూ ఆర్బీఐ త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. కొన్ని బ్యాంకుల‌ను మూసివేస్తున్న‌ట్లు వ‌స్తున్న ఊహాగానాల్లో నిజం లేద‌ని కూడా ఫైనాన్స్ సెక్ర‌ట‌రీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల‌ను మూసివేయ‌డంలేద‌న్నారు. క‌స్ట‌మ‌ర్ల‌కు ఉత్త‌మ‌మైన సేవ‌ల‌ను అందించేందుకు ప్ర‌భుత్వ‌మే ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల‌ను బ‌లోపేతం చేస్తుంద‌ని రాజీవ్ కుమార్ తెలిపారు.

Latest Articles
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది