‘డిటెక్టివ్’‌గా రవితేజ..!

హిట్, ఫ్లాప్‌లను పట్టించుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న మాస్‌రాజా రవితేజ, నేను లోకల్ ఫేమ్‌ త్రినాథరావు దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

'డిటెక్టివ్'‌గా రవితేజ..!
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 4:33 PM

హిట్, ఫ్లాప్‌లను పట్టించుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న మాస్‌రాజా రవితేజ, నేను లోకల్ ఫేమ్‌ త్రినాథరావు దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరగనుండగా.. ప్రస్తుత పరిస్థితులు కాస్త సర్దుకున్నాక ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రవితేజ డిటెక్టివ్‌గా కనిపించనున్నారట.

చంటబ్బాయి సినిమాలో చిరు నటించిన పాత్ర తరహాలో ఇందులో రవితేజ నటించబోతున్నట్లు తెలుస్తోంది. తనకు ఈ పాత్ర బాగా సెట్ అవుతుందని భావించిన రవితేజ, ఇందులో నటించేందుకు వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? రవితేజ-త్రినాథరావు మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుంది..? ఇందులో హీరోయిన్ ఎవరు..? అన్న వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా మరోవైపు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన క్రాక్‌ షూటింగ్‌ చివరకు వచ్చేసింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ పూర్తి అవ్వనుండగా.. ఆన్‌లైన్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు