అతనంటే చచ్చేంత ఇష్టం… మరి రష్మీ మనసులో ఉన్నదెవరు.?

రష్మీ గౌతమ్… ‘ఢీ’, ‘జబర్దస్త్’ షోలతో బుల్లితెర ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తాజాగా ఆమెకు సంబంధించిన ఓ కొత్త విషయం ఒకటి బయటికి వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన ఎడ్వార్డ్ థామస్ హార్డీ అంటే తనకు చచ్చేంత ఇష్టమని అంటోంది ఈ ముద్దు గుమ్మ. స్టార్ ట్రెక్ నెమెసిస్, రాక్ ఎన్ రోల్లా, బ్రాన్సన్, వారియర్, ది డ్రాప్, ది […]

అతనంటే చచ్చేంత ఇష్టం... మరి రష్మీ మనసులో ఉన్నదెవరు.?
Follow us

|

Updated on: Nov 05, 2019 | 5:17 PM

రష్మీ గౌతమ్… ‘ఢీ’, ‘జబర్దస్త్’ షోలతో బుల్లితెర ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తాజాగా ఆమెకు సంబంధించిన ఓ కొత్త విషయం ఒకటి బయటికి వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన ఎడ్వార్డ్ థామస్ హార్డీ అంటే తనకు చచ్చేంత ఇష్టమని అంటోంది ఈ ముద్దు గుమ్మ.

స్టార్ ట్రెక్ నెమెసిస్, రాక్ ఎన్ రోల్లా, బ్రాన్సన్, వారియర్, ది డ్రాప్, ది రెవెనాంట్, మ్యాడ్ మాక్స్ ఫ్యూరీ రోడ్, డార్క్ నైట్ రైజెస్, వెనమ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న హార్డీ.. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అతను ఏ ప్రాజెక్ట్ తెరకెక్కించినా.. దానికి భారీ క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్లు అనుష్క శర్మ, కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రాలతో పాటు హీరో రణవీర్ సింగ్ కూడా ఆయన ఫాలోవర్స్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆ కోవలోకి యాంకర్ రష్మీ గౌతమ్ కూడా చేరిపోయింది.

ఒక్క సినిమాల వల్లే అతనికి ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటే పొరపాటే.. అతను రీల్, రియల్ లైఫ్‌ రెండింటిలోనూ చాలా మంచి వ్యక్తి. పేద వాళ్లకు అండగా ఉంటూ.. ఎందరో అనాధ పిల్లలను చదివిస్తూ.. ఓ ఛారిటీ సంస్థను కూడా నడిపిస్తున్నాడు. 2018లో అతనికి బ్రిటన్ ప్రభుత్వం ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్’ అవార్డును కూడా బహుకరించింది. ఇంతటి మంచి వ్యక్తిత్వం ఉండటం వల్లే ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానుల మనసు దోచుకున్నాడు.

ఇదిలా ఉండగా రష్మీకి ఎక్కువగా యాక్షన్, ఫాంటసీ చిత్రాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే రష్మీ.. థామస్ హార్డీ నటన, యాక్షన్ బాగా నచ్చుతాయని చెబుతోంది. అందుకే అతనికి ఫిదా అయిపోయిందట. ఓ వింత వ్యాధితో బాధపడుతున్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ తన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

View this post on Instagram

A post shared by Tom Hardy (@tomhardy) on

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో