ఎంత ధైర్యం.. పులి పిల్లకు పాలు తాగిస్తోన్న ఉపాసన

రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుషుల మీదే కాదు మూగ జీవాలపై కూడా వీరికి ప్రేమ ఎక్కువ. అందుకే తమ ఫామ్‌హౌజ్‌లో పలు జంతువులను పెంచుకుంటున్నారు ఈ జంట.

ఎంత ధైర్యం.. పులి పిల్లకు పాలు తాగిస్తోన్న ఉపాసన
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 12:12 PM

Upasana Feeding tiger Cub: రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుషుల మీదే కాదు మూగ జీవాలపై కూడా వీరికి ప్రేమ ఎక్కువ. అందుకే తమ ఫామ్‌హౌజ్‌లో పలు జంతువులను పెంచుకుంటున్నారు ఈ జంట. ఇదిలా ఉంటే తాజాగా ఓ పులి పిల్లకు పాలు తాగించింది ఉపాసన. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మెగా కోడలు.. ”పులి పిల్లకు పాలు తాగించేందుకు చాలా ఎక్సైజ్‌ అయ్యా. కానీ ఇంకోసారి ఈ సాహసం చేయను. అడవిలో కంటే బందీఖానాలోనే పులులు ఎక్కువగా ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. మీరు హైదరాబాద్‌లో ఉన్నట్లైయితే.. మూడు గంటల కంటే తక్కువ దూరంలోనే పులులు నివసిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి” అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్‌కు ”వావ్‌.. మీకు ధైర్యం చాలా ఎక్కువ” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా వన్యమృగాలకు దగ్గరగా ఉండటం ఉపాసనకు కొత్తేం కాదు. గతంలో ఓ సింహంతో ఉపాసన ఆడుకోగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఏనుగును దత్తత తీసుకున్న ఉపాసన.. సంవత్సరం పాటు ఆ ఏనుగు సంరక్షణ కోసం రూ.5లక్షల చెక్‌ను అందించిన విషయం తెలిసిందే.

Read This Story Also: రియా వేధిస్తోందని సుశాంత్‌ చెప్పాడు: అంకితా

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో