చినబాబు చిటికెడు మెదడు చితికినట్టు ఉంది..!

విజయసాయి రెడ్డి బయట మాట్లాడటం కన్నా.. ట్విట్టర్‌లో ఎక్కువగా హల్‌చల్ చేస్తూంటారు. తాజాగా.. మాజీ మంత్రి నారా లోకేష్‌పై ట్వీట్ చేశారు. ‘మంగళగిరి ప్రజల ఈడ్చి కొట్టిన తర్వాత లోకేష్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పుడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంద’ని ట్వీట్ చేశారు. మంగళగిరి ప్రజలు […]

చినబాబు చిటికెడు మెదడు చితికినట్టు ఉంది..!
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 2:00 PM

విజయసాయి రెడ్డి బయట మాట్లాడటం కన్నా.. ట్విట్టర్‌లో ఎక్కువగా హల్‌చల్ చేస్తూంటారు. తాజాగా.. మాజీ మంత్రి నారా లోకేష్‌పై ట్వీట్ చేశారు. ‘మంగళగిరి ప్రజల ఈడ్చి కొట్టిన తర్వాత లోకేష్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పుడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంద’ని ట్వీట్ చేశారు.

Latest Articles
నిజం తెలిసినా చెప్పలేని కళావతి.. పాపం రుద్రాణి ఇరుక్కుపోయిందిగా..
నిజం తెలిసినా చెప్పలేని కళావతి.. పాపం రుద్రాణి ఇరుక్కుపోయిందిగా..
కాంగ్రెస్‎లో భగ్గు మంటున్న వర్గ పోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..
కాంగ్రెస్‎లో భగ్గు మంటున్న వర్గ పోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..
ఆదేశంలో కొత్త ట్రెండ్ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ ప్రేమ, సహజీవనం వద్దు
ఆదేశంలో కొత్త ట్రెండ్ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ ప్రేమ, సహజీవనం వద్దు
'ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం'.. వల్లభనేని వంశీ
'ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం'.. వల్లభనేని వంశీ
అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది: ప్రధాని మోదీ
అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది: ప్రధాని మోదీ
ఇద్దరు మహిళల మధ్య రొమాన్స్..
ఇద్దరు మహిళల మధ్య రొమాన్స్..
లిఫ్ట్‌లో దూరి బాలికపై దాడి చేసిన శునకం.. షాకింగ్‌ వీడియో వైరల్‌
లిఫ్ట్‌లో దూరి బాలికపై దాడి చేసిన శునకం.. షాకింగ్‌ వీడియో వైరల్‌
ఆడపిల్ల పుడితే నగదు డిపాజిట్.. మీరు చల్లగా ఉండాలమ్మా..
ఆడపిల్ల పుడితే నగదు డిపాజిట్.. మీరు చల్లగా ఉండాలమ్మా..
ఈ విషయాలను వెంటనే వదిలేయండి, మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు
ఈ విషయాలను వెంటనే వదిలేయండి, మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు
పద్దతికి పట్టుచీర కట్టినట్టు ఉండే రూపం ఆమెది..
పద్దతికి పట్టుచీర కట్టినట్టు ఉండే రూపం ఆమెది..