వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల పూర్తి జాబితా

|

Mar 17, 2019 | 1:28 PM

కడప: ఎంపీ అభ్యర్ధుల పూర్తి జాబితాతో పాటు, ఎమ్మెల్యే అభ్యర్ధుల పూర్తి జాబితాను కూడా వైసీపీ పార్టీ ప్రకటించింది. ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించిన అనంతరం జగన్ సమక్షంలో ఈ ప్రకటన జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్ధుల పేర్లను సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. 41 మంది బీసీలకు, 5గురు ముస్లిం సోదరులకు టికెట్ ఇచ్చామని జగన్ […]

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల పూర్తి జాబితా
Follow us on

కడప: ఎంపీ అభ్యర్ధుల పూర్తి జాబితాతో పాటు, ఎమ్మెల్యే అభ్యర్ధుల పూర్తి జాబితాను కూడా వైసీపీ పార్టీ ప్రకటించింది. ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించిన అనంతరం జగన్ సమక్షంలో ఈ ప్రకటన జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్ధుల పేర్లను సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. 41 మంది బీసీలకు, 5గురు ముస్లిం సోదరులకు టికెట్ ఇచ్చామని జగన్ చెప్పారు.

జిల్లాల వారీగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల పేర్లు

కడప జిల్లా
1) పులివెందుల – వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
2) బద్వేలు – జి. వెంకట సుబ్బయ్య
3) రాజంపేట – మేడా మల్లిఖార్జున రెడ్డి
4) కడప – అంజాద్ భాషా
5) రైల్వేకోడూరు – కొరుమట్ల శ్రీనివాసులు
6) రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి
7) కమలాపురం – రవీంద్రనాథ్ రెడ్డి
8) జమ్మలమడుగు – ఎం. సుధీర్ రెడ్డి
9) ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

అనంతపురం జిల్లా
1) రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి
2) ఉరవకొండ – వై. విశ్వేశ్వర్ రెడ్డి
3) గుంతకల్ – వై. వెంకట్రామిరెడ్డి
4) తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి
5) శింగనమల – జొన్నలగడ్డ పద్మావతి
6) అనంతపురం అర్బన్ – అనంత వెంకట్రామిరెడ్డి
7) కల్యాణదుర్గం – కె.వి ఉషశ్రీ చరణ్
8) రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
9) మడకశిర – ఎం. తిప్పేస్వామి
10) హిందూపురం – షేక్ మహ్మద్ ఇక్బాల్
11) పెనుగొండ – ఎం. శంకర్‌నారాయణ
12) పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

కర్నూల్ జిల్లా
1) ఆళ్లగడ్డ- గంగుల బ్రిజేందర్ రెడ్డి
2) శ్రీశైలం- శిల్పా చక్రపాణిరెడ్డి
3) నందికొట్కూరు- ఐజయ్య(ఎస్సీ)
4) కర్నూల్- ఎం.డి. అబ్దుల్ హఫీజ్ ఖాన్
5) పాణ్యం- కాటసాని రామ్ భూపాలరెడ్డి
6) నంద్యాల- శిల్పా మోహన్ రెడ్డి
7) బనగానపల్లి- కాటసాని రామిరెడ్డి
8) డోన్- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
9) పత్తికొండ- కె. శ్రీదేవి
10) కోడుమూరు- పెండింగ్
11) ఎమ్మిగనూరు- కె. చెన్నకేశవరెడ్డి/జగన్ మోహన్ రెడ్డి
12) మంత్రాలయం- వై. బాలనాగిరెడ్డి
13) ఆదోని- వై.సాయిప్రసాదరెడ్డి
14) ఆలూరు- పి. జయరామ్

చిత్తూరు జిల్లా
1) పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2) చంద్రగిరి – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
3) తిరుపతి – భూమన కరుణాకర్ రెడ్డి
4) శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూదన్‌రెడ్డి
5) సత్యవేడు -కె.ఆదిమూలం, నగరి- రోజా
6) గంగాధర నెల్లూరు – కె. నారాయణస్వామి
7) చిత్తూరు – జంగాలపల్లి శ్రీనివాసులు
8) పలమనేరు – వెంకటయ్య గౌడ్
9) కుప్పం – కె.చంద్రమౌళి
10) పూతలపట్టు -ఎంఎస్‌ బాబు

నెల్లూరు జిల్లా
1) కావలి – ప్రతాప్ కుమార్ రెడ్డి
2) ఆత్మకూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి
3) కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
4) నెల్లూరు సిటీ – పి. అనిల్ కుమార్
5) నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
6) సర్వేపల్లి – కాకాని గోవర్ధనరెడ్డి
7) గూడూరు – వరప్రసాద్
8) సూళ్లూరుపేట – కిలివేటి సంజీవయ్య
9) వెంకటగిరి – ఆనం రాంనారాయణరెడ్డి
10) ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

ప్రకాశం జిల్లా
1) యర్రగొండపాలెం- ఆదిమూలపు సురేష్
2) దర్శి- మద్దిశెట్టి వేణుగోపాల్
3) పరుచూరు- దగ్గుబాటి వెంకటేశ్వరరావు
4) అద్దంకి- చెంచు గరటయ్య
5) చీరాల- ఆమంచి కృష్ణమోహన్
6) సంతనూతలపాడు- సుధాకర్‌బాబు
7) ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి
8) కందుకూరు- మహీధర్‌రెడ్డి
9) కొండెపి- మాదాసి వెంకయ్య
10) మార్కాపురం- కేపీ నాగార్జునరెడ్డి
11) గిద్దలూరు- అన్నా రాంబాబు
12) కనిగిరి- బుర్రా మధుసూధనరావు

గుంటూరు జిల్లా
1) పెదకూరపాడు-శంకర్‌రావు
2) తాడికొండ- ఉండవల్లి శ్రీదేవి
3) మంగళగిరి- ఆళ్ల రామకృష్ణారెడ్డి
4) పొన్నూరు- కిలారి రోశయ్య
5) వేమూరు- మెరుగ నాగార్జున
6) రేపల్లె- మోపిదేవి వెంకటరమణ
7) తెనాలి- అన్నాబత్తుని శివకుమార్
8) బాపట్ల- కోన రఘుపతి
9) పత్తిపాడు- మేకతోటి సుచరిత
10) గుంటూరు వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం
11) గుంటూరు ఈస్ట్- షేక్ మొహమ్మద్ ముస్తఫా
12) చిలకలూరిపేట- రజని
13) నర్సరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
14) సత్తెనపల్లి- అంబటి రాంబాబు
15) వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు
16) గురజాల- కాసు మహేష్ రెడ్డి
17) మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

కృష్ణా జిల్లా
1) తిరువూరు – కె.రక్షణనిధి
2) నూజివీడు – మేక వెంకటప్రతాప్ అప్పారావు
3) గన్నవరం – యార్లగడ్డ వెంకటరావు
4) గుడివాడ – శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
5) కైకలూరు – దూలం నాగేశ్వరరావు
6) పెడన – జోగి రమేష్
7) మచిలీపట్నం – పేర్ని నాని
8) అవనిగడ్డ – సింహాద్రి రమేష్ బాబు
9) పెనమలూరు – పార్థసారధి
10)పామర్రు – కె.అనిల్ కుమార్
11) విజయవాడ వెస్ట్ – వెలంపల్లి శ్రీనివాసరావు
12) విజయవాడ సెంట్రల్ – మల్లాది విష్ణు
13) విజయవాడ ఈస్ట్ – బొప్పాన భావ్‌కుమార్‌
14) మైలవరం – వసంత కృష్ణప్రసాద్
15) నందిగామ – జగన్ మోహన్ రావు
16) జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను

పశ్చిమగోదావరి జిల్లా
1) కొవ్వూరు – టి.వనిత
2) నిడదవోలు – జి.శ్రీనివాసనాయుడు
3) ఆచంట – సి.హెచ్. రంగనాథరాజు
4) పాలకొల్లు – డా.బాజ్జి
5) నరసాపురం – ముదునూరి ప్రసాదరాజు
6) భీమవరం – గ్రంధి శ్రీనివాస్
7) ఉండి – పి.వి.ఎల్.నరసింహరాజు
8) తణుకు – కారుమూరి వెంకటనాగేశ్వరరావు
9) తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ
10) ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు
11) దెందులూరు – కొఠారు అబ్బయ్య చౌదరి
12) ఏలూరు – ఆళ్ళ నాని
13) గోపాలపురం – తలారి వెంకటరావు
14) పోలవరం – తెల్లం బాలరాజు
15) చింతలపూడి – వి.ఆర్.ఎలీశా

తూర్పుగోదావరి జిల్లా
1) తుని – దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా)
2) ప్రత్తిపాడు – పూర్ణచంద్రప్రసాద్
3) పిఠాపురం – పెండెం దొరబాబు
4) కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు
5) పెద్దాపురం – తోట వాణి
6) అనపర్తి – ఎస్.సూర్యనారాయణరెడ్డి
7) కాకినాడ సిటీ – ద్వారంపూడి
8) రామచంద్రపురం -చెల్లుబోయిన వేణుగోపాల్
9) ముమ్మిడివరం – పొన్నాడ సతీష్ కుమార్
10) అమలాపురం – పినిపె విశ్వరూప్
11) రాజోలు – బొంతు రాజేశ్వర్‌రావు
12) పి.గన్నవరం – కొండేటి చిట్టిబాబు
13) కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి
14) మండపేట – పిల్లి సుభాష్ చంద్రబోస్‌
15) రాజానగరం – జక్కంపూడి రాజా
16) రాజమండ్రి సిటీ – రౌతు సూర్యప్రకాశరావు
17) రాజమండ్రి రూరల్ – ఆకుల వీర్రాజు
18) జగ్గంపేట – జ్యోతుల చంటిబాబు
19) రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి

విశాఖపట్నం జిల్లా
1) విశాఖ ఈస్ట్‌ – మళ్లా విజయ్‌ ప్రసాద్‌
2) విశాఖ సౌత్‌ – ద్రోణం రాజు శ్రీనివాస్‌
3) విశాఖ వెస్ట్‌ – డాక్టర్‌ పీవీ రమణమూర్తి
4) విశాఖనార్త్‌ – కమ్మిల కన్నపరాజు
5) అరకు – శెట్టి ఫాల్గుణ
6) పాడేరు – భాగ్యలక్ష్మి
7) పెందుర్తి – అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
8) గాజువాక – తిప్పల నాగిరెడ్డి
9) అనకాపల్లి – గుడివాడ అమర్‌నాథ్‌
10) యలమంచిలి – యువీ. రమణమూర్తి రాజు
11) పాయకరావుపేట – గొల్ల బాబురావు
12) నర్సీపట్నం – పీ. ఉమశంకర్‌ గణేష్‌
13) చోడవరం – కరణం ధర్మశ్రీ
14) మడుగుల – బి. ముత్యాల నాయుడు

విజయనగరం జిల్లా
1) కురుపాం- పాముల పుష్పవాణి
2) పార్వతీపురం- ఎ జోగరాజు
3) చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
4) గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య
5) ఎస్‌ కోట- కే శ్రీనివాసరావు
6) బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు
7) సాలూరు-పీడిక రాజన్నదొర
8) నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు
9) విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి
10) శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

శ్రీకాకుళం జిల్లా
1) ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌
2) పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
3) టెక్కలి- పేరాడ తిలక్‌
4) పాతపట్నం-రెడ్డిశాంతి
5) శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
6) ఆముదాలవలస- తమ్మినేని సీతారం
7) ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
8) నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌
9) రాజాం- కంబాల జోగులు
10) పాలకొండ-వీ.కళావతి