ఈ బ్యూటీని చూస్తే ఆ చందమామ కూడా చిన్నబోతుందేమో..ట్రిషనల్ లుక్‌లో రీతూ చౌదరి!

Samatha

09 April 2026

అందాల ముద్దుగుమ్మ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.

రీతూ చౌదరి

జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది, తన కామెడీ, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

జబర్దస్త్

అంతే కాకుండా గోరింటాకు సీరియల్ లో నటించి, తన నటనతో ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంది.

బుల్లితెరపై

బుల్లితెరపై చాలా షోల్లో సందడి చేసింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

షోలల్లో సందడి

ఈ అమ్మడు బిగ్ బాస్ 9లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి, అక్కడ కూడా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుందనే చెప్పాలి.

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్

ముఖ్యంగా డీమోన్ పవన్‌లో లవ్ స్టోరీ నడిపించి, బిగ్ బాస్ షోలో చాలా స్పెషల్‌గా నిలిచింది, ఆటతీరుతో కూడా అందరినీ ఆకట్టుకుంది.

లవ్ స్టోరీ

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. వరసగా షోలలో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

ఫుల్ బిజీ

ఇక తాజాగా ఈ చిన్నది ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఒంటి నిండా నగలతో చాలా అందంగా ఉన్న ఈ అమ్మడు ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

ట్రెడిషనల్ లుక్