అన్నం తింటుందో, అందం తింటుందో.. శ్రీముఖి అందాలకు ఫిదా అవ్వాల్సిందే!
Samatha
09 April 2026
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం
శ్రీముఖి
ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. పటాస్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది.
పటాస్
పటాస్ షోలో తన యాంకరింగ్, అందం, తన మాట తీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అభిమానుల మనసు దోచుకుంది.
యాంకరింగ్
ఈ షో తర్వాత ఈ బ్యూటీ చాలా షోల్లో పార్టిస్ పేట్ చేసింది, అంతే కాకుండా ఎన్నో ఈవెంట్స్ నిర్వహిస్తుంది
చాలా షోలు, ఈవెంట్స్
టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతూ, తన అందం, అభినయంతో అందరి మనసు దోచేసుకుంటుంది.
టాప్ యాంకర్
యాంకర్‌గానే కాకుండా చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది.
సినిమాలు
ముఖ్యంగా బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి, అక్కడ తన ఆట తీరుతో అందరి మనసు దోచకుంది. విన్నర్ అవుతందని అందరూ అనుకున్నారు కానీ రన్నర్‌గా మిగిలింది.
బిగ్ బాస్
ఇక ఎప్పుడూ సోసల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా ట్రెండీ డ్రెస్‌లో అందరిపోయే లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది
బిగ్ బాస్
మరిన్ని వెబ్ స్టోరీస్
మటన్ జున్నులా మెత్తగా ఉడకాలా.. అదిరిపోయే టిప్స్ ఇవే!
పువ్వుల్లో రాజు ఏ పువ్వు తెలుసా?
పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగడం మంచిదేనా?