టీడీపీ రెండో జాబితా విడుదల

|

Mar 17, 2019 | 4:27 AM

విజయవాడ: ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 126 మంది సభ్యులను ప్రకటించగా, రెండో జాబితాలో 15 మంది సభ్యులను ప్రకటించింది. ఆ 15 మంది అభ్యర్ధుల వివరాలు 1) పామర్రు – ఉప్పులేటి కల్పన 2) సూళ్లూరుపేట – పి. వెంకటరత్నం 3) నందికొట్కూరు – బండి జయరాజ్ 4) బనగానపల్లె – బీసీ జనార్ధన్ రెడ్డి 5) రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు […]

టీడీపీ రెండో జాబితా విడుదల
Follow us on

విజయవాడ: ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 126 మంది సభ్యులను ప్రకటించగా, రెండో జాబితాలో 15 మంది సభ్యులను ప్రకటించింది.

ఆ 15 మంది అభ్యర్ధుల వివరాలు

1) పామర్రు – ఉప్పులేటి కల్పన
2) సూళ్లూరుపేట – పి. వెంకటరత్నం
3) నందికొట్కూరు – బండి జయరాజ్
4) బనగానపల్లె – బీసీ జనార్ధన్ రెడ్డి
5) రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు
6) పాలకొండ – నిమ్మక జయకృష్ణ
7) పిఠాపురం – ఎస్‌బీఎస్ఎన్ వర్మ
8) రంపచోడవరం – వంతల రాజేశ్వరి
9) పెడన – కాగిత వెంకటకృష్ణ ప్రసాద్
10) ఉంగుటూరు – గన్ని వీరాంజనేయులు
11) ఉరవకొండ – పయ్యావుల కేశవ్
12) తాడిపత్రి – జేసీ అశ్మిత్ రెడ్డి
13) మదనపల్లి – దమ్మలపాటి రమేశ్
14) చిత్తూరు – ఏఎన్ మనోహర్
15) మడకశిర – కె. ఈరన్న