ఆ భ్రమతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతి చేశారు: సోము వీర్రాజు

పోలవరం ప్రాజెక్ట్‌కు చంద్రబాబు తూట్లు పొడిచారంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తాననే భ్రమతో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతి చేశారని.. పోలవరం అథారిటీని కూడా పనిచేయనివ్వలేదని మండిపడ్డారు. టీడీపీ హయంలో ఇళ్ల పంపిణీలో రూ.6వేల కోట్ల అవినీతి జరిగిందని..ఇళ్ల స్కామ్‌పై సమగ్ర విచారణ జరపాలని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని.. ఇప్పుడు ఆ పార్టీని చంద్రబాబు కాంగ్రెస్‌తోనే కలిపేశారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలు, […]

ఆ భ్రమతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతి చేశారు: సోము వీర్రాజు
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 3:12 PM

పోలవరం ప్రాజెక్ట్‌కు చంద్రబాబు తూట్లు పొడిచారంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తాననే భ్రమతో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతి చేశారని.. పోలవరం అథారిటీని కూడా పనిచేయనివ్వలేదని మండిపడ్డారు. టీడీపీ హయంలో ఇళ్ల పంపిణీలో రూ.6వేల కోట్ల అవినీతి జరిగిందని..ఇళ్ల స్కామ్‌పై సమగ్ర విచారణ జరపాలని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని.. ఇప్పుడు ఆ పార్టీని చంద్రబాబు కాంగ్రెస్‌తోనే కలిపేశారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలు, నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Latest Articles
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..