Tourist Places: పర్యాటక ప్రాంతాలు.. వేసవి కాలంలో రొమాంటిక్ ప్రదేశాలు.. మీ భాగస్వామితో కలిసి తప్పక సందర్శించండి

|

Apr 16, 2022 | 9:05 AM

Tourist Places: హనీమూన్ కోసం ఒక స్థలాన్ని ఎంచుకోవడం చాలా కష్టం. కానీ హనీమూన్ కోసం వెళ్లేందుకు అద్భుతమైన అనేక ప్రదేశాలు ఉన్నాయి..

1 / 5
Tourist Places: హనీమూన్ కోసం ఒక స్థలాన్ని ఎంచుకోవడం చాలా కష్టం. కానీ హనీమూన్ కోసం వెళ్లేందుకు అద్భుతమైన అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఆ స్థలాలు ఏమిటో తెలుసుకుందాం.

2 / 5
మనాలి - హిమాచల్ ప్రదేశ్‌లో మనాలి ఉత్తమ హనీమూన్ గమ్యస్థానం. పర్వతాలు, పూల తోటల మధ్య మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడపవచ్చు. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

3 / 5
సిక్కిం వేసవి కాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ మీరు నదులు, పర్వతాలు, సరస్సులు, అందమైన జలపాతాలను ఆస్వాదించవచ్చు. ఈ ప్రదేశం ఏ జంటకైనా స్వర్గం కంటే తక్కువ కాదు. ఇక్కడ వాతావరణం అన్ని వేళలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

4 / 5
గుల్మార్గ్ - జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఉన్న గుల్మార్గ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. ఎంతో ఆహ్లాకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఇక్కడ దాల్ సరస్సు, పూలతో నిండిన మైదానాలు, అందమైన పర్వతాల వీక్షణలను ఆస్వాదించవచ్చు. ఇది చాలా అందమైన ప్రదేశం. మీ భాగస్వామితో కలిసి ఈ స్థలాన్ని సందర్శించడానికి మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి.

5 / 5
ఊటీ - ఇది చాలా ప్రశాంతమైన ప్రదేశం. మీరు ఇక్కడ సహజ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఊటీ తమిళనాడులో ఉంది. మీరు ఇక్కడ కామరాజ్ సాగర్ లేక్, ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. మీరు మీ భాగస్వామితో ప్రశాంతమైన క్షణాలను గడపవచ్చు.