ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత..!

Drugs, ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత..!

ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేసిన పోలీసులు 25 కోట్ల రూపాయల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నైజీరియన్లు, ఓ ఉగాండా దేశస్తురాలు ఉన్నారు. ఐదు కేజీల హెరాయిన్‌తో పాటు రెండున్నర కేజీల కొకైను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో డ్రగ్స్‌ను ఈ ముఠా ముంబై నుంచి ఢిల్లీకి తరలించినట్టు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *