ఐరాసలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

PM Modi to address annual UN General Assembly session on September 28, ఐరాసలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. సెప్టెంబరు 24-30 మధ్య ఈ వార్షిక సమావేశాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 28న తొలిసారిగ మోదీ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా ప్రధాని పలువురు దేశాధినేతలతోనూ సమావేశం కానున్నారు. ఇందుకోసం ప్రధాని సెప్టెంబరు 22నే అమెరికా చేరుకుంటారు. ఆ రోజు హూస్టన్‌లో టెక్సాస్‌ ఇండియా ఫోరం నిర్వహించే ప్రవాస భారతీయుల సమావేశంలోనూ ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *