Yoga Day 2026 గర్భిణీలు యోగా చేయవచ్చునా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Updated on: Jun 20, 2026 | 2:14 PM

రేపు యోగా దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్21న యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న వార్త వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గర్భిణీలు కూడా వర్కౌట్, యోగా చేయడం చూస్తుంటాం. కాగా వారు చేయడం మంచిదేనా? దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
యోగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అన్ని వయసుల వారికి కూడా చాలా అనుకూలమైనది. మరీ ముఖ్యంగా గర్భధారణ సమయంలో కూడా దీని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాగా, అసలు గర్భధారణ సమయంలో యోగా చేయవచ్చునా? అంట?

2 / 5
గర్భిణీలు కదలికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా పొట్ట పెరిగే కొద్దీ, వీపు, నడుమపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. దీంతో చాలా సమస్యలు ఎదుర్కుంటారు. అయినప్పటికీ వారికి వ్యాయామం చాలా అవసరం. అందువలన సురక్షితమైన వ్యాయామాలు చేయమని చెబుతుంటారు. కాగా, వైద్యుల సలహా ప్రకారం సురక్షితంగా వ్యాయామాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

3 / 5
పూణేలోని మామ్ స్టోరీ బై సహ్యాద్రి హాస్పిటల్స్‌లో ప్రసూతి గైకాలజీస్ట్ సీనియర్ కన్సల్టెంట్, డాక్టర్ స్నేహ దేశ్పాడే గర్భాధారణ సమయంలో యోగా అనేది చాలా సురక్షితం అంటూ తెలియజేయడం జరిగింది. గర్భిణీ స్త్రీలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం అని వారు పేర్కొన్నారు.

4 / 5
గర్భధారణ సమయంలో సురక్షితమైన వ్యాయామం చేయడం వలన ఇది కడుపులో ఉన్న బిడ్డకు, తల్లికి చాలా  మేలు చేస్తుంది. గర్భధారణ సమయంలో యోగా చేయడం వలన ఇది వెన్నెముక మాత్రమే కాకుండా, కంటిపై కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం చేయడం వలన నడుము నొప్పిని కూడా తగ్గిస్తుందంట.

5 / 5
మంచి నిద్ర : ప్రెగ్నెంట్ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వలన నిద్రకు ఆటంకం, ఆందోళన వంటి సమస్యలు ఎదురు అవుతాయి. అయితే యోగ చేయడం వలన మంచి నిద్రకు దోహద పడటమే కాకుండా ఆందోళన ఒత్తిడిని తగ్గిస్తుంది. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ , నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రెగ్నెంట్‌తో ఉన్నవారు యోగా చేసే సమయంలో వైద్యుడిని సంప్రదించి చేయడం చాలా మంచిది.

Follow Us