విశ్వంలో ఏలియన్స్ నిజంగానే ఉన్నారా ? వారికి ఉన్న శక్తుల గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏలియన్స్ గురించి చర్చ జరుగుతుంది. విశ్వంలో నిజాంగానే ఏలియన్స్ ఉన్నారా ? ఉంటే వారి జీవన విధానం, వారికి ఉండే శక్తుల గురించి చాలా వరకు సందేహాలు ఉన్నాయి. ఇటీవల జరిపిన ఓ అధ్యాయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.