Wi-Fi: వైఫై వేగంగా ఉండాలంటే ఈ ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అనేది సర్వ సాధారణంగా మారింది. అస్సలు ఇంటర్నెట్ లేని ఇల్లే ఉన్నడటంలేదు అని చెప్పాలి. ప్రతి ఇంట్లో బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం ఉంటోంది. వైఫై రౌటర్ సహాయంతో ఇంట్లో అన్ని డివైస్‌లకు ఇంటర్నెట్ లభిస్తుంది. అయితే కొన్ని ఇళ్లలో నెట్ వేగం అనేది ఉండదు. ఇంటర్నెట్ స్పీడ్ అనేది రౌటర్ మీరు ఇన్‌స్టాల్ చేసే ప్రదేశాన్ని బట్టి వైఫై స్పీడ్ అనేది ఉంటుంది. అందుకే ఇంట్లో వైఫై ఏయే ప్రదేశాల్లో ఇన్‌స్టాల్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.