వీటి ముందు మిల్లెట్స్ కూడా జుజుబీ ఎందుకంటే ఇది బంగారంతో సమానం టేస్ట్ చేస్తే అసలు వదలరు

Updated on: Jul 15, 2026 | 5:54 PM

ఈ గింజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని కొంచం ఒక మాదిరిగా వేయించి, బెల్లం పాకం లేదా దీనిలో కొద్దిగా తేనెను వేసి దానిని బాగా కలిపి లడ్డులుగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వీటి ముందు మిల్లెట్స్ కూడా పనికిరావు. మన ఆరోగ్యానికి ఇవి అంత మేలు.

1 / 5

ఇవి చూడటానికి చిన్న గింజల మాదిరిగా కనిపిస్తాయి కానీ ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇక చాలా మంది దీనిని  చేసే సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. దీనిని అన్నం మాదిరిగా తింటారు మీ ఫుడ్ డైట్ లో దీనిని తీసుకోవడం వలన జీర్ణక్రియ పనితీరు కూడా  మెరుగుపడుతుంది. ఇంకా  గుండె సమస్యలు కూడా తగ్గుతాయి.

2 / 5
తోటకూర గింజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని కొంచం ఒక మాదిరిగా వేయించి, ఇంకా దీనిలో  బెల్లం పాకం లేదా దీనిలో కొద్దిగా  తేనెను  వేసి దానిని బాగా కలిపి లడ్డులుగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వీటి ముందు మిల్లెట్స్ కూడా పనికిరావు. మన ఆరోగ్యానికి ఇవి అంత మేలు.

3 / 5
ఈ తోటకూర గింజల్లో ప్రోటీన్ , ఫైబర్అధికంగా ఉండటం వలన ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెబుతారు. ఐరన్, కాల్షియం వంటివి కూడా దీనిలో ఉంటాయి. మీరు దీనిని గంజి, పాయసం ఇలా  కుక్ చేసుకుని  కూడా మంచిగా తినొచ్చు ప్రోటీన్ శరీరానికి అందుతుంది.  అలాగే, ఈ  పొడిని  మీరు తీసుకుని మీరు వండుకునే  వంటకాల్లో కూడా  దీనిని వేసుకోవచ్చు.

4 / 5

ఇంకా ఈ వేయించిన గింజలను తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు వేసి సలాడ్స్,  స్మూతీస్ లో వేసుకుని తింటే మంచి రుచి వస్తుంది. 
అందరికి ప్రధాన సమస్యగా మారిన  చెడు కొలెస్ట్రాల్‌ను కూడా ఇది  తగ్గించి,  ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. ఇది అంత ఆరోగ్యం మనిషికి. కాబట్టి, మీరు దీనిని ఇప్పటి నుంచైనా తినండి

ఇంకా ఈ వేయించిన గింజలను తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు వేసి సలాడ్స్, స్మూతీస్ లో వేసుకుని తింటే మంచి రుచి వస్తుంది. అందరికి ప్రధాన సమస్యగా మారిన చెడు కొలెస్ట్రాల్‌ను కూడా ఇది తగ్గించి, ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. ఇది అంత ఆరోగ్యం మనిషికి. కాబట్టి, మీరు దీనిని ఇప్పటి నుంచైనా తినండి

5 / 5

వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంచక్కా తినొచ్చు. ఇంకా వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us