ట్యాబ్లెట్స్‌పై అడ్డగీత ఎందుకు ఉంటుందో తెలుసా..? దీని వెనుక అసలు సీక్రెట్‌ ఇదే..

|

Mar 19, 2025 | 12:42 PM

జబ్బు చేసినప్పుడు చాలా మంది ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. మరికొందరు ఇంట్లోనే ఏదో ఒక కషాయం చేసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే మీరు తీసుకునే ట్యాబ్లెట్స్‌ను ఎప్పుడైనా గమనించారా? వాటిపై మధ్యలో అడ్డంగా గీతలు ఉంటాయి. బహుశా టాబ్లెట్ మధ్యలో ఈ లైన్ ఉండటం చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ గీతల వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసా..

1 / 5
చాలా మంది తలనొప్పి, జ్వరం వంటి ఇతర సాధారణ సమస్యలకు మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే మీరు తీసుకునే ట్యాబ్లెట్స్‌ను ఎప్పుడైనా గమనించారా? వాటిపై మధ్యలో అడ్డంగా గీతలు ఉంటాయి. బహుశా టాబ్లెట్ మధ్యలో ఈ లైన్ చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ గీతల వెనుక అసలు రహస్యం తెలుసా? అన్ని టాబ్లెట్లలో ఈ విధంగా ఎందుకు ఉండదో.. ఆ వివరాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
ఒక రోగికి ఒక నిర్దిష్ట ఔషధాన్ని సూచించేటప్పుడు వైద్యులు వారికి మోతాదును నిర్ణయిస్తారు. అటువంటి మందులన్నింటికీ మధ్యలో ఒక గీత ఉంటుంది. తద్వారా రోగి మందులు తీసుకునేటప్పుడు దానిని సగానికి సులభంగా విరగ్గొట్టవచ్చు.

3 / 5
ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే.. వైద్యులు ఉదయం సగం మందు, మధ్యాహ్నం సగం మందు తీసుకోవాలని చెప్పడం కూడా మనం చేలాసార్లు చూశా. నిజానికి ఈ లైన్ ఒక ట్యాబ్లెట్‌ను రెండు భాగాలుగా విభజించడానికి ఉపయోగించబడుతుంది.

4 / 5
అయితే అన్ని మందులపై ఈ గుర్తు ఉండదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే, గుర్తు లేని మందులు విభజించడానికి వీలులేదు. వీటిని ఖచ్చితంగా పూర్తిగా తీసుకోవాల్సిందే.

5 / 5
గీతలేని ట్యాబ్లెట్స్‌ను రెండుగా విభజించడం ప్రమాదకరం. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఒక నిద్ర మాత్ర పవర్ 5 అనుకుందాం.. దానిపై అడ్డుగా తీత ఉంటే దానిని విభజించడం ద్వారా దాని పవర్ సగానికి తగ్గించవచ్చు. ఒకవేళ ట్యాబ్లెట్‌ మీద పవర్ 5 అని రాసి ఉండి, అడ్డగీత లేకపోతే.. దానిని మొత్తం తీసుకోవడం మంచిది. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఈ రకమైన మందులను సూచిస్తారన్నమాట.