వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు

Updated on: Mar 14, 2026 | 7:48 PM

ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్లో చూసిన పుట్టగొడుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెజ్ తినే వారికి ఇదే నాన్ వెజ్ లాగా అన్నమాట. అందుకే, వీటిని చాలా మంది ఇంటికి తెచ్చుకుని తింటుంటారు. అయితే, వాటిలో కొన్ని భాగాలు తినకూడదని నిపుణులు చేసిన పరిశోధనల్లో తెలిపారు. ఆ భాగం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
వర్షా కాలంలో ఎక్కడ చూసిన పుట్టగొడుగులు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, చాలా మంది ఇంటికి తెచ్చుకుని తింటుంటారు. అయితే, వాటిలో కొన్ని భాగాలు తినకూడదని నిపుణులు చేసిన పరిశోధనల్లో  తేలింది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం

2 / 5
పుట్టగొడుగుల్లో  కాండం, ముఖ్యంగా చెప్పాలంటే  షిటాకే వంటి కాండం మృదువుగా ఉంటుంది. ఎందుకంటే, అవి పీచులా ఉంటాయి. అది మీరెంత ఉడకబెట్టిన  మెత్తబడదు అలాగే ఉంటుంది.

3 / 5
అలాంటి వాటిని తీసి వేయడమే మంచిది. ఇవి  తప్ప వేరేవి తినొచ్చు. మీకు మంచి రుచి కావాలంటే వీటిని కట్ చేసి వండుకోవడం మంచిది. ఒక వేళ వీటిని తిన్నా  కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా గొంతు నొప్పి కూడా వస్తుంది.

4 / 5
ఇలాంటి వాటిని మీరు పొరపాటున తింటే, జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి, మీరు కుక్ చేసే ముందు వీటిని తొలగించి, ఉడికించి తినండి. ఇంకా బూజు పట్టినట్లుగా అనిపిస్తే వాటిని కూడా తినకండి.

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us