జీలకర్ర నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..? ప్రయోజనాలు తెలిస్తే..

Updated on: Mar 07, 2025 | 12:20 PM

ప్రతి వంటగదిలో కనిపించే మసాలా దినుసులలో జీలకర్ర ఒకటి. ఇది ఆహారానికి అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర కడుపు సమస్యలను చాలా వరకు నయం చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం జీలకర్ర నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక స్పూన్‌ జీలకర్ర గింజలను.. ఒక గ్లాస్‌ నీటిలో వేసి మరిగించాలి. దానికి సరిపడా నిమ్మరసం కలుపుకుని గోరువెచ్చగా తాగితే ఆరోగ్యానికి మేలు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
నిమ్మకాయ అనేది సిట్రస్ పండు. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, కాల్షియం, ఐరన్, జింక్ మరియు ప్రోటీన్లు ఉంటాయి. జీలకర్ర పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన మసాలా దినుసు. జీలకర్ర నీళ్ళను నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.  శరీరం నుంచి విషతుల్య పదార్థాలను బయటకు వెళ్లగొట్టడంలో సమర్థమైనవి జీలకర్ర నీళ్లు.

2 / 5
ఒక గ్లాసు జీలకర్ర నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్య తగ్గుతుంది. జీలకర్ర నీటిని తాగితే గుండెలో మంట సమస్య కూడా తగ్గుతుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల పీరియడ్స్‌ నొప్పి తగ్గుతుంది. ఒక గ్లాసు జీలకర్ర నీటిని తాగితే పీరియడ్స్‌ సమయంలో వచ్చే తిమ్మిరి అదుపులో ఉంటుంది. జీలకర్ర నీటిని తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీరు రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. దీంతో గుండె సమస్యలు రావు.

3 / 5
జీలకర్ర నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..? ప్రయోజనాలు తెలిస్తే..

4 / 5
నానబెట్టిన జీలకర్ర నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జీలకర్ర నీటిలో యాంటీ బయోటిక్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుతాయి. జీలకర్ర నీటిని తాగితే చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల ఒత్తైన కురులను పొందవచ్చు. జీలకర్ర నీటిని తాగితే జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది.

5 / 5
జీలకర్ర నీటిని తాగడం వల్ల ఊబకాయం సమస్య తగ్గుతుంది. జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇందులోని ఫాలీఫినాల్స్‌ ఆందోళనను తగ్గిస్తాయి.