ఈ పండు రోజుకు ఒక్కటి తింటే చాలు.. డాక్టర్‌కి గుడ్‌భై చెప్పి.. ఆసుపత్రిని మర్చిపోండి!

Updated on: Feb 09, 2026 | 8:35 PM

ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. ఈ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ సమస్యలు మెరుగుపడతాయి. ఆరోగ్యకరమైన పండ్లలో కివీ కూడా ఒకటి. ఈ పండు రోజుకు ఒక్కటి తింటే చాలు.. డాక్టర్‌కి గుడ్‌ భై చెప్పొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కివీ పండు తినటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం...

1 / 6
కివి పండు చాలా మందికి నచ్చకపోయినా, ఇది పోషకాలతో నిండి ఉంటుంది. చూసేందుకు చిన్నగా ఉన్నప్పటికీ, ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఆకుపచ్చ కివి పండు పోషకాలతో నిండి ఉంటుంది.

2 / 6
యూరోపియన్ కమిషన్ ఇటీవల ఆకుపచ్చ కివి పండుపై ప్రత్యేక వ్యాఖ్యలు చేసింది. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాల కారణంగా ఇది ప్రేగు కదలికలను సాధారణీకరించడంలో సహాయపడే మొదటి పండు. సరైన మొత్తంలో కివి తినడం వల్ల ప్రేగు కదలికలను సులభతరం చేస్తుందని చెప్పారు.

3 / 6
యూరోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారం, రోజుకు దాదాపు 200 గ్రాముల ఆకుపచ్చ కివి పండ్లను తీసుకోవడం మంచిది. అంటే రెండు పెద్ద కివి పండ్లు తింటే సరిపోతుంది. సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా కివి పండ్లను తీసుకోవడం వల్ల ప్రేగులు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది.

4 / 6
జీర్ణ వ్యవస్థ :  ఉదయంపూట జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు కివీ జ్యూస్ తీసుకుంటే జీర్ణ క్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే, దీనిలో ఉండే  ఫైబర్ ఈ సమస్యలకు చెక్ పెడుతుంది.

5 / 6
చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడుతున్న వారికి కివి పండు ఒక గొప్ప ఔషధం. ఉబ్బరం, నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో కివి పండ్లను చేర్చుకోండి. మీరు ఉదయం ఓట్స్ లేదా పెరుగులో కివి పండ్ల ముక్కలను యాడ్‌ చేసుకోవచ్చు.

6 / 6
చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది: కివీ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడమే కాకుండా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, మీరు రోజూ ఈ జ్యూస్ రెండు రోజులకొకసారి తాగండి.

Follow Us