Alum Water: పటిక నీటితో ముఖం కడుక్కుంటే అద్భుత ప్రయోజనాలు..!

|

Apr 12, 2022 | 6:34 AM

Alum Water: చర్మంపై మచ్చలుంటే వాటిని తొలగించడానికి రోజుకు ఒకసారి పటిక నీటితో ముఖం కడగాలి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే

1 / 5
మరకలు: చర్మంపై మచ్చలుంటే వాటిని తొలగించడానికి రోజుకు ఒకసారి పటిక నీటితో ముఖం కడగాలి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

2 / 5
స్కిన్ టైట్: కాలుష్యం వల్ల చాలామంది ముడతల సమస్యలతో బాధపడుతున్నారు. పటిక పొడిని తీసుకుని అందులో రోజ్ వాటర్, ఎగ్ వైట్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల్లో కడిగేయాలి.

3 / 5
మొటిమలు: ముఖంపై మొటిమలు ఏర్పడటం సాధారణం. కానీ వాటిని తొలగించకపోతే చర్మంపై మచ్చలుగా మిగులుతాయి. వాటిని తొలగించడానికి పటికను పేస్ట్ చేసి మొటిమల మీద రాయండి.

4 / 5
ముడతల కోసం: ప్రస్తుం చిన్న వయస్సులోనే చాలామంది వృద్ధాప్య లక్షణాలను ఎదుర్కొంటున్నారు. వీటిని తొలగించడానికి కొద్దిగా నీరు తీసుకుని అందులో పటిక కలపండి. ఈ నీటితో ముఖానికి మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.

5 / 5
అవాంఛిత రోమాలు: ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలను తొలగించుకోవాలంటే సెలూన్‌కి వెళ్లాల్సిందే. అయితే మీరు ఇంట్లో పటికతో ఈ వెంట్రుకలను సులభంగా తొలగించవచ్చు. అర టీస్పూన్ పటిక పొడిని తీసుకుని అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి అవాంఛిత రోమాలపై అప్లై చేయాలి. దాదాపు 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.