బట్టతల వారికి గుడ్ న్యూస్.. జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ ఆలయానికి వెళ్ళండి
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య ‘జుట్టు రాలడం’. ఉదయం లేవగానే దువ్వెనలో చిక్కుకున్న వెంట్రుకలను చూసి ఆందోళన చెందని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. రకరకాల షాంపూలు, నూనెలు, ఖరీదైన ట్రీట్‌మెంట్లు చేయించుకున్నా ఫలితం లేక చాలా మంది నిరాశ చెందుతుంటారు. ఇలాంటి సమయంలో, ఏదైనా దైవ శక్తి మన జుట్టును కాపాడితే బాగుండు అని అనిపించడం సహజం. సరిగ్గా ఇలాంటి నమ్మకంతోనే వేలాది మంది భక్తులు జపాన్‌లోని ఒక ప్రత్యేకమైన ఆలయానికి క్యూ కడుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
