World’s biggest mouth: పే…ద్ద నోటితో… గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పింది

|

Jul 29, 2021 | 2:03 PM

ఆ నోరు ఏంది స్వామి అంత ఉంది... అంటారు ఆమెను చూడగానే.. అవును మీరే కాదు ఆ విషయాన్ని గిన్నీస్ బుక్ వారు కూడా గుర్తించారు. అతిపెద్ద నోరు ఉన్న మహిళ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించారు.

1 / 5
టిక్ టాక్ ద్వారా ప్రాచూర్యాన్ని పొందిన 31ఏళ్ల సమంతా రామ్‌స్‌డెల్‌ తన అతిపెద్ద నోటితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కొట్టేసింది. ఈమె అమెరికాలో నివశిస్తోంది.

2 / 5
ఆమె నోరు 6.52 సెంటీమీటర్లు ఉంటుంది. ఆమె దవడ పెద్దగా సాగిపోతుంది. అందుకే గిన్నీస్ బుక్ వారు కొలతలు తీసుకుని, పరిశీలనలు చేసిన అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద నోరు కలిగిన మహిళగా కన్ఫామ్ చేశారు.

3 / 5
కాగా చిన్న వయస్సు నుంచే సామ్ పెద్ద నోరు ఉందని చాలామందికి తెలుసు. ఆమె చిన్ననాటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

4 / 5
ఆమె కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఇంత పెద్ద నోరు లేదు. సామ్ కు మాత్రమే ఇంత పెద్ద నోరు ఉండటం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది.

5 / 5
ఆమె నోటి గ్యాపులో ఒక ఆపిల్ మొత్తం పట్టేంత పెద్దగా తెరవగలదు. నాలుగు సింగిల్ చీజ్ బర్గర్ లను ఒకేసారి అమాంతం మింగేయగలదు.