Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వ్యర్థాల పరిస్థితి ఏంటి..?

|

Jan 27, 2022 | 7:48 PM

Beer Making: బీర్ తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వివిధ దేశాలు వివిధ పద్దతులను ఉపయోగిస్తాయి. కానీ, కచ్చితంగా ధాన్యం ఉపయోగిస్తారు. బీరు విక్రయాలు

1 / 5
బీర్ తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వివిధ దేశాలు వివిధ పద్దతులను ఉపయోగిస్తాయి. కానీ, కచ్చితంగా ధాన్యం ఉపయోగిస్తారు. బీరు విక్రయాలు పెరగడంతో ఇప్పుడు ధాన్యం వృథా కూడా పెరుగుతోంది. వాస్తవానికి బీర్ ఉత్పత్తిలో చాలా ధాన్యం వ్యర్థాలుగా మారుతుంది.

2 / 5
జపాన్‌లో10 లీటర్ల బీర్‌ను తయారు చేయడానికి 200 కిలోల ధాన్యం వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ ఎన్ని బీర్లు తాగుతారో.. ఎంత మొత్తంలో వ్యర్థాలు వెలువడుతాయో ఊహించుకోండి.

3 / 5
ఈ ధాన్యం వ్యర్థాల్లో కొంత భాగాన్ని వ్యవసాయానికి వినియోగిస్తున్నప్పటికీ ఎక్కువ భాగం కాలిపోతోంది. దీని వల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతోంది.

4 / 5
బీరు తయారీలో ఉత్పత్తయ్యే వ్యర్థాల గురించి ఇప్పుడు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆ వ్యర్థాలతో పేపర్‌ను తయారు చేసే పనిలో ఉన్నాయని తేలింది.

5 / 5
జపాన్‌లో చాలా స్టార్టప్‌లు ఈ వ్యర్థాలపై పని చేస్తున్నాయి. ఇవి కాగితం, అనేక రకాల వస్తువులను తయారు చేస్తాయి. వీటిని వినియోగించుకోవాలని ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.